.

Snehithuda Lyrics

నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో
గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో
ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా...
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు...
శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా

చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా
ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా...
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో
గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో
ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే
శాంతించాలి పగలేంటి పనికే (2)
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలే పొద్దు వలపే
వూలెన్ చొక్క ఆరబోసే వయసే నీటీ చెమ్మ చెక్క లైనా నాకు వరసే
ఉప్పు మూటే అమ్మై నా
ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా...
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు...
శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా

చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : శ్రీనివాస్, సాధనా సర్గమ్
Report lyrics
Top Sadhana Sargam & Srinivas Lyrics